This site is under migration and re-designing
గాయత్రి వంటింటికి స్వాగతం
A-Z పట్టికనందు వంటలు మా పెళ్ళైన 26 సంవత్సరాల, నా వంటింటి అనుభవంతో కూడినవి. కుటుంబ సభ్యులు, స్నేహితులు రుచి చూసి అభినందించినవి కూడా!
ప్రతి వంటకములోను - కలిపే దినుసులు, మోతాదులు, సమయం, విధానము మొదలైనవి శ్రమతో జతపరచటమైనది. వీటిని తూ.. చా... తప్పక పాటించినచో మా ఇంటి రుచులు, మీరుకూడా తెప్పించి మీ ఆత్మీయుల మెప్పు పొందగలరని నా నమ్మకము
సర్వేజనాస్సుఖినోభవంతు!!